VIDEO: నంద్యాలలో CMRF చెక్కుల పంపిణీ
NDL: సీఎం సహాయనిధి పేదలకు భరోసా ఇస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శనివారం ఆయన రూ. 3.14 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని కొనియాడారు.