‘దాడులతో ఖతార్‌కు సంబంధం లేదు’
ఇరాన్‌లోని ఆయిల్ సైట్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులపై US అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ దాడుల్లో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. అలాగే ఈ దాడులతో ఖతార్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.