'ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా'

'ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా'

E.G: అనపర్తి నియోజకవర్గంలో మండల విద్యాశాఖ, ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న ఉద్యోగులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. భద్రత, రెగ్యులర్, జీతాల పెంపు, ఆరోగ్య భద్రత తదితర సమస్యలపై వినతిపత్రం అందచేసారు. సమగ్ర శిక్షకాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుకు తగిన న్యాయం చేయడం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.