VIDEO: గుంతలతో దర్శనమిస్తున్న రహదారి

VIDEO: గుంతలతో దర్శనమిస్తున్న రహదారి

SKLM: హిర మండలం కిట్టాలపాడు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. ఈ దారిలో అంతకాపల్లి, ఇప్పగూడ, కూర్మ గ్రామం, పూను పేట, సత్య జగన్నాధపురం, కిట్టాలపాడు, చవితి, సీది, బొంతు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై చొరవ చూపించి రహదారి మరమ్మతులు చేయాలని విన్నవిస్తున్నారు.