బాలయ్య వ్యాఖ్యలు.. CBNపై జగన్ విమర్శలు
AP: మహిళల పట్ల బాలకృష్ణ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాజీ సీఎం జగన్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. బాలయ్య అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని మాట్లాడినప్పుడు మందలించాల్సింది పోయి చంద్రబాబు నవ్వడం ఏంటని మండిపడ్డారు. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని CBN అనడం దారుణమని, మహిళల పట్ల వారికున్న గౌరవం దీనివల్ల అర్థమవుతోందని జగన్ ఆరోపించారు.