మంత్రికి స్వాగతం పలికిన అధికారులు

మంత్రికి స్వాగతం పలికిన అధికారులు

TPT: మంత్రి నారాయణ సోమవారం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, జాయింట్ కలెక్టర్, తుడా వీసీ శుభం బన్సల్, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. నగరపాలక సంస్థ, తుడా అధికారులతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు.