SLBC పనుల పునరుద్ధరణపై సమీక్ష చేసిన మంత్రి

SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణపై ముఖ్య సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, గౌరవ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్ట్ పురోగతిని పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఉత్తమ్ ప్రాజెక్ట్‌పై స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.