సచివాలయం-1లో ఖాళీ కుర్చీలు!

KRNL: పెద్దకడబూరులోని సచివాలయం-1లో మంగళవారం ఉదయం 11:30 అయినా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇదేంటని అధికారులను అడిగితే ఫీల్డ్ వర్క్‌కు పోయామని అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు.