కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పులివెందులలో విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాశ్ రెడ్డి
✦ సీఎం చంద్రబాబుపై వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు
✦ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు తప్పవు: RDO భవన
✦ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి