CMRF చెక్కుల పంపిణీ చేసిన MLA ప్రత్తిపాటి

CMRF చెక్కుల పంపిణీ చేసిన MLA ప్రత్తిపాటి

PLD: పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన CMRF ద్వార చిలకలురిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు 34.92 లక్షల విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపైన ఉందన్నారు. ఎవరూ అనారోగ్య సమస్యలతో బాధపడకూడదని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి CMRF సాయమందేల చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.