నిర్మల్ నుంచి కాశి, అయోధ్యకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

నిర్మల్ నుంచి కాశి, అయోధ్యకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

NRML: నిర్మల్ నుంచి పుణ్యక్షేత్రాలైన కాశీ, అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తుల కోసం TGSRTC ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చిందని నిర్మల్ DM పండరి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 11న బస్సు తిరిగి నిర్మల్‌కు చేరుకుంటుంది. ఒక్కొక్కరికి రూ. 8,000గా నిర్ణయించారు. ఇతర వివరాల కోసం స్థానిక ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని కోరారు.