‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి మండలం మెట్టపల్లిలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. అలాగే  గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.