ఆరాధన మహోత్సవానికి YCP నేతకు ఆహ్వానం
KDP: కమలాపురం నియోజకవర్గంలోని చెర్లోపల్లె గ్రామంలో జరగబోయే జగద్గురు సిద్ధగురు స్వామి ఆరాధన మహోత్సవానికి YCP రాష్ట్ర SEC సభ్యులు కాశిభట్ల సాయినాథ్ శర్మను ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి ఆహ్వానించారు. ఇందులో భాగంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక మహోత్సవాలు ప్రజలలో విశ్వాసం పెంపొందిస్తాయని ఆయన అన్నారు.