మేడిగడ్డను పాలతో శుద్ధి చేసిన బీఆర్ఎస్

మేడిగడ్డను పాలతో శుద్ధి చేసిన బీఆర్ఎస్

TG: మేడిగడ్డ ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకుడు పాలతో శుద్ధి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను నిరసిస్తూ.. బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ పాలతో కడిగారు. అయితే రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించి.. అబాసుపాలు చేశారని.. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని.. కొనియాడారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదని.. 22 బ్లాకులని అన్నారు.