VIDEO: రాంగ్ రూట్‌లో వెళ్తూ బైకర్ హల్‌చల్

VIDEO: రాంగ్ రూట్‌లో వెళ్తూ బైకర్ హల్‌చల్

బెంగళూరు రోడ్లపై ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ బీభత్సం సృష్టించారు. రాంగ్ రూట్‌లో వాహనాన్ని(బైక్ నెం: KA03 KM 4481) నడపడమే కాకుండా, ప్రశ్నించిన ఇతర వాహనదారులపై దుర్భాషలాడుతూ వీరంగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.