VIDEO: బట్టల దుకాణంలో అసభ్య ప్రవర్తన
HYD: బంజారాహిల్స్‌లోని ఓ బట్టల దుకాణంలో శారీ కొనేందుకు వెళ్ళగా సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఇద్దరు మహిళలు ఆరోపించారు. స్వామి అనే వ్యక్తి చీరను డ్రాప్ చేసే క్రమంలో అదేపనిగా బాడీ పార్ట్స్ తాకినట్లు తెలిపారు. అతను 2 రోజుల్లో పలువురిపై ఇదే రీతిలో ప్రవర్తించినట్లు సమాచారం. సదరు మహిళలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సిబ్బంది CC ఫుటేజ్ డిలీట్ చేశారని ఆరోపించారు.