ఆగస్ట్ 12న జాతీయ నూలు పురుగు నివారణ దినోత్సవం

ఆగస్ట్ 12న జాతీయ నూలు పురుగు నివారణ దినోత్సవం

VZM: ఆగస్ట్ 12న, జాతీయ నూలుపురుగు నివారణ దినోత్సవం కార్యక్రమం జరుగుతుందని కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా, సీతాల్ వర్మ తెలిపారు.ఈ మేరకు గురువారం సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.ఈ సందర్బంగా డా, సీతాల్ వర్మ మాట్లాడుతూ.. సంవత్సరం పిల్లల నుంచి 19 వయస్సు పిల్లలకు ఏడాదికి రెండుసార్లు అల్బండజోలు 400mg నమలించడం జరుగుతుందన్నారు.