సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమావేశం

MHBD: జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో పోలీసు సిబ్బందితో నేడు ఎస్పీ రామ్నాథ్ కేకన్ ప్రత్యేక దర్బార్ నిర్వహించారు. జిల్లాకు చెందిన పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. పోలీస్ సిబ్బంది సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ హామీ ఇచ్చారు