'బీజేపీ–బీఆర్‌ఎస్ దోస్తీ మూలంగానే రైతులకు యూరియా కొరత ఏర్పడింది'

WGL: పర్వతగిరిలో కాంగ్రెస్ నేతలు సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ రావు హాజరై మాట్లాడుతూ. బీజేపీ–బీఆర్‌ఎస్ దోస్తీ మూలంగానే రైతులకు యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు.