'డాక్యుమెంట్ అప్లోడ్ 25 నాటికి పూర్తిచేయాలి'

మన్యం: ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ప్రభుత్వ శాఖల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈనెల 25నాటికి పూర్తి అవుతుందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రౌండ్ వాటర్, సానుకూల దృక్పథం తదితర అంశాలపై సమీక్షించారు.