VIDEO: వైరల్‌గా మారిన ప్రమాద వీడియో
ASR: డుంబ్రిగూడ మండల పరిధిలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు స్పష్టంగా రికార్డైన ఈ లైవ్ వీడియోలు ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతున్నాయి.