గ్రామా అభివృద్ధికి కృషి చేస్తా: పావని

గ్రామా అభివృద్ధికి కృషి చేస్తా: పావని

VKB: యాలాలలోని ఎనికేపల్లి గ్రామాభివృద్ధికి నీరంతరం కృషి చేస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి శివాని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రింగు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ముందుంటానని తెలిపారు. యువతను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు.