వ్యాసాశ్రమ శతాబ్ది వేడుకలు వాయిదా

వ్యాసాశ్రమ శతాబ్ది వేడుకలు వాయిదా

TPT: ఏర్పేడు వ్యాసాశ్రమంలో మే 2 నుంచి 8 వరకు జరగాల్సిన శతాబ్ది వేడుకలను నిర్వాహకులు వాయిదా వేశారు. రోజుకు సుమారు 10 వేల మందికి అన్నదానం నిర్వహించాల్సి ఉండగా, గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ వేడుకలను ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.