బంజారా సంఘాల జేఏసీ ఎన్నిక

బంజారా సంఘాల జేఏసీ ఎన్నిక

BDK: బంజారా సంఘాల జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని జేఏసీ ఛైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్, వైస్ ఛైర్మన్ బానోతు వీరు నాయక్‌ల ఆధ్వర్యంలో నియమించారు. జిల్లా బంజారా సంఘాల జేఏసీ సమావేశం విద్యానగర్ కాలనీలో ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో వివిధ కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.