నేడు పొందూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు పొందూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవాళ మధ్యాహ్నం 2. గంటలకి పొందూరు మండలం, తాడివలస గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4. గంటలకు అదే గ్రామంలో ''సుపరిపాలనలో తొలి అడుగు'' కార్యక్రమంలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది.