VIDEO: బ్యాటరీలను దొంగతనం.. వ్యక్తులకు దేహశుద్ధి

VIDEO: బ్యాటరీలను దొంగతనం.. వ్యక్తులకు దేహశుద్ధి

MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో మంగళవారం పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీల నుంచి బ్యాటరీలను దొంగలించే ఇద్దరు యువకులను మంగళవారం వారిని పట్టుకుని దేహశుద్ధి చేసిన లారీ డ్రైవర్లు, అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత కొన్ని రోజులుగా వాహనాల నుంచి బ్యాటరీలు దొంగతనం చేస్తున్నారని తెలిపారు.