'ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరుస్తాం'

'ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరుస్తాం'

SRD: ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ప్రయాణికుల రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశం తెలిపారు.  ఇవాళ నిర్వహించిన డయల్ యువర్ DM కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌కు DM రిసీవ్ చేసుకుని స్పందించారు. పలు రూట్లల్లో బస్సులను పునరుద్ధరించాలని కోరారని చెప్పారు. ప్రజల విజ్ఞప్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.