'అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించవద్దు'
BHPL: జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా క్లినిక్‌లు, కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులను ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.