ఆలయ పునఃప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ఆలయ పునఃప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులకు మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు.