పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

NGKL: జిల్లాలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సరళిని గురువారం కలెక్టర్ బధావత్ సంతోష్ పరిశీలిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌తో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్న ఓటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.