జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
JGL: మెట్‌పల్లి మినీ స్టేడియంలో రాష్ట్ర అథ్లెటిక్స్,ఫెడరేషన్ కప్ పోటీల కోసం జిల్లా స్థాయి పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. అండర్ 20 మెన్,ఉమెన్ క్రీడాకారులకు 100,400,1500 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ తదితర క్రీడలను నిర్వహించారు. 20 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు.