VIDEO: పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

VIDEO: పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

RR: అత్తాపూర్ సర్కిల్‌లోని శాస్త్రిపురంలో కబ్జాకు గురైన రూ. 6 కోట్ల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. శాస్త్రిపురం అసోసియేషన్ నాయకులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం పోలీసు బందోబస్త్ మధ్య కబ్జాలో ఏర్పాటు చేసిన అక్రమ షెడ్లను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.