తహసీల్దార్‌ను కలిసిన ముస్లిం మైనారిటీ నాయకులు
ప్రకాశం: మార్కాపురం పట్టణ మసీదుల ప్రాపర్టీస్ సర్టిఫికెట్ కోసం పట్టణ మసీదుల ముతవల్లిలు, మైనార్టీ నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం ఖాన్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని మైనార్టీ నాయకుడు తహసీల్దార్‌ను కోరారు. సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని కోరారు.