VIDEO: వృద్దురాలుపై కండక్టర్ ఆగ్రహం
అన్నమయ్య: ఆర్టీసీ బస్సులో వృద్ధ ప్రయాణికురాలిపై కండెక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. పుంగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు, కండక్టర్ సీట్లో వృద్దురాలు కూర్చుందని చూడకుండా కండెక్టర్ బూతులతో రెచ్చిపోయాడు. అడ్డువచ్చిన ప్రయాణికులపై కూడా దాడి చేసినట్లు ప్రయాణికులు వాపోయారు.