నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ చిట్యాల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
✦ కట్టంగూరు మండలంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఎస్సై రవీందర్
✦ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది: కలెక్టర్ ఇలా త్రిపాఠి
✦ ఫ్లెఓవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేత