మాజీ ఎంపీటీసీ మృతిపట్ల ఎమ్మెల్సీ నివాళి

మాజీ ఎంపీటీసీ మృతిపట్ల ఎమ్మెల్సీ నివాళి

ATP: ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఆయన స్వగ్రామానికి వెళ్లి రాజ్ కుమార్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.