ఉత్తమ అవార్డు అందుకున్న మధిర తహసీల్దార్

ఉత్తమ అవార్డు అందుకున్న మధిర తహసీల్దార్

KMM: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన మధిర మండల తహసీల్దార్ రాంబాబు ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. శుక్రవారం ఖమ్మం నగరంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేతులు మీదుగా తహసీల్దార్ అవార్డును అందుకున్నారు. తన ప్రతిభను గుర్తించి అవార్డు అందించిన జిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి తహశీల్దార్ కృతజ్ఞతలు తెలిపారు.