ఏప్రిల్ 8: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 8: చరిత్రలో ఈరోజు

1857: స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం
1894: వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ మరణం
1977: 'మా తెలుగు తల్లికి' గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం
1983: నటుడు అల్లు అర్జున్ జననం
1984: సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం