'భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి'

NGKL: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం ఎస్సై గోవర్దన్ సూచించారు. వాహనదారులు, ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడం మానుకోవాలని సూచించారు.