VIDEO: మానవత్వం చాటుకున్న పెనమలూరు ఎమ్మెల్యే

VIDEO: మానవత్వం చాటుకున్న పెనమలూరు ఎమ్మెల్యే

కృష్ణా: కానూరులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు కారును తప్పించబోయే క్రమంలో వేగ నియంత్రణ కోల్పోయి బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురికీ తలపై గాయాలు కాగా, అదే సమయంలో పోరంకి వైపు వెళ్తున్న MLA బోడె ప్రసాద్ తన వాహనంలో గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించారు.