VIDEO: హుజురాబాద్‌లో బీజేపీ శ్రేణుల రాస్తారోకో

VIDEO: హుజురాబాద్‌లో బీజేపీ శ్రేణుల రాస్తారోకో

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివార్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డంపు యార్డును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని హెచ్చరించారు.