VIDEO: DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాస్ జన్మదిన వేడుక

VIDEO: DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాస్ జన్మదిన వేడుక

BDK: రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాత పాల్వంచలోని కొత్వాల గృహంలో శనివారం జరిగిన వేడుకలకు కొత్తగూడెం పాల్వంచ, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.