ఈనెల 12న ఉచిత వైద్య శిబిరం

ఈనెల 12న ఉచిత వైద్య శిబిరం

CTR: పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈనెల 12న గుడిపాల మండలం బొమ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందన్నారు.