VIDEO: పిచ్చి మొక్కల నివారణ చర్యలు

VIDEO: పిచ్చి మొక్కల నివారణ చర్యలు

ELR: నూజివీడు పట్టణ పరిధిలో పిచ్చి మొక్కల నివారణ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ఆదివారం శ్రీకారం చుట్టారు. మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాలతో కమిషనర్ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణల పర్యవేక్షణలో పిచ్చి మొక్కల నివారణ కార్యక్రమం నిర్వహించారు.