VIDEO: గిద్దలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ

VIDEO: గిద్దలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న 73 మందికి రూ.43 లక్షలకు పైగా విలువ చేసే చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ.8 కోట్ల పైగా చెక్కులు పంపిణీ చేశామన్నారు.