అకాల వర్షాలతో వివాహ వేదికలకు ఆటంకం

అకాల వర్షాలతో వివాహ వేదికలకు ఆటంకం

SKLM: జలమూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన కాల బీభత్స వర్షానికి ఈదురు గాలులకు బుధవారం జరగవలసిన వివాహ వేదికలు నేలమట్టమయ్యాయి. వస్తు సామాగ్రిలన్ని పూర్తిగా వర్షంతో తడిసి ముత్తయ్య దీంతో ఆ కార్యక్రమం చేపట్టవలసిన వ్యక్తులు అనేక బాధలు పడ్డారు.