విజయనగరంలో వైసీపీకి భారీ షాక్

విజయనగరంలో వైసీపీకి భారీ షాక్

VZNR: జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ ఆరంభం నుంచి ఉన్న మాజీ జిల్లా సమన్వయకర్త అవనాపు విజయ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ సీనియర్ నాయకులు పిళ్లా విజయ్ కుమార్‌తో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చాలాకాలం కష్టపడి పనిచేసినా తమకు సరైన గుర్తింపు దక్కలేదని అవనాపు విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.