తిరుపతికి స్పెషల్ బస్సు: DM రవికుమార్

తిరుపతికి స్పెషల్ బస్సు: DM రవికుమార్

NZB: ఆర్మూర్ బస్ స్టేషన్ నుంచి ఈనెల 21వ తేదీన ఆదివారం తిరుపతికి సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్మూర్ DM రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి చేరుకోనుంది. తిరిగి 24న ఉదయం ఆర్మూర్‌కు రానుంది. ఒక్కరికి ఛార్జీ రూ. 3,900 ఉందన్నారు.