కరాటే ఛాంపియన్ షిప్‌లో ఇద్దరికీ గోల్డ్ మెడల్

కరాటే ఛాంపియన్ షిప్‌లో ఇద్దరికీ గోల్డ్ మెడల్

BDK:హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగినటు వంటి ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో పాల్వంచ పట్టణానికి చెందిన విద్యార్థులు పలు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరాటే చీప్ కోచ్ కత్తి స్వర్ణ మాధురి మాట్లాడుతూ.. పాల్వంచ పట్టణంలోని బొంబాయి కాలనీకి చెందిన నిత్య కృతి, గియని కి గోల్డ్ మెడల్ రావడం పట్ల పాల్వంచ పట్టణ వాసులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు.