'జిన్‌పింగ్ పక్కన మోదీ ఇబ్బంది పడి ఉంటారు'

'జిన్‌పింగ్ పక్కన మోదీ ఇబ్బంది పడి ఉంటారు'

షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు నిమిత్తం ప్రధాని మోదీ ఇటీవల చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. దీనిపై తాజాగా ట్రంప్ సలహాదారు పీటర్ నవారో స్పందించారు. సదస్సులో జిన్‌పింగ్ పక్కన నిలబడేందుకు మోదీ అసౌకర్యంగా కనిపించారని వ్యాఖ్యానించారు. దీంతో సరికొత్త వాదనను ఆయన తెరపైకి తీసుకొచ్చారు.